మహానాడులో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తల ఇళ్లలో యోధులు పుడతారని, సీఎం చంద్రబాబును అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా కొనియాడారు. మహానాడు ఒక సామాన్య పండుగ కాదని, పసుపు సైన్యం గర్జన అని అన్నారు. వైసీపీ హయాంలో వేధింపులు ఎదురైనా అధినేత కార్యకర్తలకు అండగా నిలిచారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీడీపీ జెండా ఎగురుతోందని తెలిపారు.