నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు హిస్టరీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. MA హిస్టరీలో కనీసం 55% కలిగి ఉండాలని తెలిపారు. Ph. D లేదాNET/SLT/SLET అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. విద్యా అర్హతలు, వివరాలతో కూడిన పూర్తి బయోడేటాను ఈనెల 18వ తేదీలోగా ndlg2. jkc@gmail. com కి మెయిల్ పంపాలని కోరారు.