నంద్యాల: ఆటో బోల్తా

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని గోరుమాను కొండ సమీపంలో ఆటో బోల్తా పడటంతో కూలీ పనులకు వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్