నంద్యాల: షర్మిలను కలిసిన కాంగ్రెస్ నేత లక్ష్మినరసింహ యాదవ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా ఇంచార్జ్ జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాల అమలుపై సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్