నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నందమూరి నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్, పురపాలక ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాల మరియు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల భవిష్యత్తు కోసం. బడి వైపు ఒక అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.