నంద్యాల: వికలాంగులకు ఉచిత నిత్యవసర సరుకులు పంపిణీ

నంద్యాల పట్టణంలోని స్థానిక వికలాంగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోం నందు 30 మంది నిరుపేద వికలాంగులకు ఈ నెలకు సరిపడే ఉచిత నిత్యవసరం సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చార్టెడ్ అకౌంటెంట్ శ్యామ్ ఎన్జీవో సామాజిక కార్యకర్త నారాయణ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ గుర్రప్ప పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్