నంద్యాల: గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఎన్ఐసీ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఉగాది నాటికి 10,178 ఇళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్