నంద్యాల: జగన్ అంటే టీడీపీకి దడ: భూమా కిశోర్ రెడ్డి

జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వం నానా హంగామా చేసిందని YCP నేత భూమా కిశోర్ రెడ్డి అన్నారు. జగన్ పేరు చెబితేనే టీడీపీ గుండెల్లో వణుకు పడుతుందన్నారు. ప్రజలను అడ్డుకునేందుకు బౌన్సర్లు, రోడ్లు తవ్వడాలు చేశారని విమర్శించారు. గతంలో టీడీపీకి ఓటేసినవారే ఇప్పుడు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్