నంద్యాల: లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం చేయాలి

నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా సోమేశుల నాగరాజు, కార్యదర్శిగా తాతి రెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా అమిదేల జనార్ధన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ నాయకులు డాక్టర్. జి. రవి కృష్ణ మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ, విద్యా, స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రధాన ధ్యేయంగా లయన్స్ క్లబ్ పనిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్