నంద్యాల: ముస్లింల రాజకీయ రిజర్వేషన్ల కోసం పాదయాత్ర

నంద్యాల జిల్లాలో సోమవారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం రాజకీయ రిజర్వేషన్ల కోసం పాదయాత్ర జరిగింది. అయ్యాలూరు మెట్ట వద్ద జరిగిన కార్యక్రమంలో SDPI జిల్లా అధ్యక్షులు మణిహారం హనీఫ్, గ్రామపంచాయతీ అధ్యక్షుడు హబీబుల్లా, సెక్రటరీ ఉమర్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించిన నాయకులు, ప్రజలందరూ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్