నంద్యాల మున్సిపల్ మండలి సమావేశం

శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సాధారణ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ముందుగా ‘మెంతా’ తుపాను వల్ల పట్టణంలో జరిగిన నష్టాన్ని సమీక్షించారు. అనంతరం, పట్టణాభివృద్ధి, ప్రజా సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్