నంద్యాల: రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మిస్సింగ్

నంద్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శుక్రవారం సాయంకాలం నుండి కనబడుటలేదని బంధువులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏలియా రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇతని ఎవరైనా గుర్తించిన పోలీసులకు కానీ సెల్ నెంబర్: 7075200339 ఈ నెంబర్కు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్