నంద్యాల: ముస్లిం మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్‌లు పంపిణీ

ముస్లిం మైనార్టీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరాఖాస్తు చేసుకున్న ఈ సంవత్సరం పదవతరగతి ఉత్తీర్లులైన పేద ముస్లిం విద్యార్థిని, విద్యార్థులకు 13. 07. 2025, ఆదివారం ఉదయం 9. 00గం కు అంజుమన్ షాది ఖానాలో ఒక్కొక్కరికి రూ 3, 000/- పంపిణి చేయనున్నట్లు నంద్యాల అంజుమన్ సంస్థ అధ్యక్షుడు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ గురువారం తెలిపారు. ముస్లిం మైనార్టీ విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్