నంద్యాల: విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిభందనలపై అవగాహన

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని నేషనల్ డిగ్రీకాలేజ్ వద్ద విద్యార్థిని విద్యార్థులకు రోడ్డుభద్రత ట్రాఫిక్ నిభందనలపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కొంతమంది యువత మితిమీరిన వేగంతో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంవలన ప్రమాదాలకు కారణమై తీవ్రమైన గాయాల పాలవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్