నంద్యాల: తిరుమల లడ్డు కల్తీపై టీడీపీ నిరసన

టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్‌ఎండీ ఫయాజ్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాలలో వైసీపీ పాలనలో తిరుమల లడ్డు కల్తీని నిరసిస్తూ టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. టెక్కే అభయాంజనేయ స్వామి ఆలయాన్ని శుభ్రపరిచి ప్రత్యేక పూజలు చేశారు. సిట్ నివేదికతో తమ అనుమానాలు నిజమయ్యాయని, ఈ కల్తీ హిందూ సమాజంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్