నంద్యాల: డ్రోన్ పర్యవేక్షణతో విజిబుల్ పోలీసింగ్

నంద్యాల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు విజిబుల్ పోలీసింగ్ ను ముమ్మరం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలలో డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతర నిఘా కొనసాగుతోంది. అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించి, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్