నంద్యాల: విజన్ యాక్షన్ ప్లాన్ అధికారులు దృష్టి సారించండి

స్వర్ణాంధ్ర-2047 విజన్ అమలులో భాగంగా జిల్లా విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు విశేష కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ ఎస్ హాల్ నందు కలెక్టర్ అధ్యక్షతన స్వర్ణాంధ్ర-2047 నియోజక వర్గ విజన్ యాక్షన్ ప్లాన్, జీరో పావర్టీ - పి 4 మార్గదర్శి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్