నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం నాడు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ జి. హేమంత్ రెడ్డి , కళాశాల అధ్యాపకులు వెంకటరావు , లక్ష్మీ దుర్గ, రత్న మేడమ్ , విజయ్ కాంత్ మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు.