నంద్యాలకు చెందిన వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త భవనాసి వాసు గురువారం జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో అయన ఆర్యవైశ్య రాష్ట్ర సంఘంలో కీలక పదవులు చేపట్టారు. వారి చేరికను జనసేన నేత సుధా మోహన్ రెడ్డి స్వాగతిస్తున్నామని అన్నారు.