జూలేపల్లెలో ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం జూలేపల్లె గ్రామంలో శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని పువ్వుల్లో ఉంచి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్