పాణ్యం: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం

2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడు–2026 వేదికగా టీడీపీ ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం మహిళా సాధికారత దిశగా కీలకమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు పార్టీ కట్టుబడి ఉందని, 33 శాతం టికెట్లు కేటాయించడం నిబద్ధతకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్