శనివారం కర్నూలు పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళా విద్య, సామాజిక సంస్కరణల కోసం సావిత్రిబాయి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు.