పింఛా డ్యాంకు వరద.. కొట్టుకెళ్లిన రోడ్డు

పింఛా డ్యాం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా డ్యాంలోకి వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి, చిన్నబిడికి, రాసపల్లి మధ్య ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. ఈ సంఘటనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, మాచిరెడ్డిగారి పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్