నంద్యాల పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలో వేగంతో వాహనాలు నడుపుతూన్న వారికి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఏఎస్పీ మంద. జావళి ఆల్ఫోన్స్ ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా 25 మంది మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులను ట్రాఫిక్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్