నంద్యాల రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఈగల్ టీం ఐజి అకే. రవికృష్ణ ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచనలతో నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా శుక్రవారం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నంద్యాల రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్, పార్సిల్ ఆఫీస్, క్యాంటీన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్