చెర్లోపల్లిలో శివాలయ, రామాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట ఘనంగా జరిగింది

నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లి గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన శివాలయం, రామాలయం విగ్రహ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం i. V పక్కిర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

సంబంధిత పోస్ట్