‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ అంటూ వైసీపీ నిరసన ర్యాలీ

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసన తెలుపుతూ నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. శిల్పా రవి కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నంద్యాల పట్టణ వీధులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్