కల్లూరు: 200 మంది టీడీపీలో చేరిక

పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 16వ వార్డుకు చెందిన 200 మంది యువత ఆదివారం మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీ సిద్ధాంతాలు, యువ నాయకుడు గౌరు జనార్ధన్ రెడ్డి ఆశయాలను అనుసరించి పార్టీలో చేరినట్లు తెలిపారు. గౌరు జనార్ధన్ రెడ్డి, వెంకట రెడ్డి పార్టీలో చేరిన వారికి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕