కల్లూరు: కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్

కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని కర్నూలు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం కల్లూరు న్యూ సిటీ కమిటీ మూడవ నగర మహాసభ కేకే భవన్‌లో జరిగింది. కార్మికులు 1214 జీవో రద్దు చేసి సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు రూ. 10, 000 పెన్షన్, భవన నిర్మాణ మెటీరియల్ ధరలు తగ్గించాలని కోరారు. కొత్త నగర కమిటీ 23 మందితో ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్