కల్లూరు: నూతన పెన్షన్ల పంపిణీ చేసిన డీసీఎంస్ చైర్మన్

కల్లూరు అర్బన్ పరిధిలోని 78, 79 సచివాలయ పరిధిలో శుక్రవారం వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  డీసీఎంస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, 31వ వార్డ్ కార్పొరేటర్ మిద్దె చిట్టెమ్మ, ఇతర నేతలు పాల్గొన్నారు. 30 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి రూ. 2730 కోట్లు పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్