కల్లూరు: స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ధర్నా

స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు సుధాకరప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శనివారం కల్లూరులో ప్రచారం నిర్వహించి, 14ఓ బళ్లారి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదానితో కుదుర్చుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలని, లేదంటే ప్రజలే తిరగబడి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్నారు. స్మార్ట్ మీటర్లతో కరెంటు చార్జీలు పెరిగి ప్రజలపై భారం పడుతుందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్