కల్లూరు: గ్రేటర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు

వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదివారం రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ సభ్యులుగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి హరికట్ల శివరామిరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నియమితులయ్యారు. మార్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డిని కమిటీ కో-ఆర్డినేటర్‌గా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు.

సంబంధిత పోస్ట్