కల్లూరు: ఎమ్మెల్యేను కలిసిన నూతన కమీషనర్ పి. విశ్వనాథ్

కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా పి. విశ్వనాథ్ నూతన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని ఆయన కలిశారు. కల్లూరు అర్బన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిషనర్ విశ్వనాథ్ ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం ఉమ్మడి భాగస్వామ్యంతో పనిచేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్