కల్లూరు: బ్రాహ్మణులపై వ్యంగ్య పాటపై ఆగ్రహం కేసు నమోదు చేయాలి

బ్రాహ్మణులపై వ్యంగ్యంగా పాట పాడిన పల్లెవోలు రమణ, సిడి నరసయ్యలపై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు సోమవారం డిమాండ్ చేశారు. కల్లూరులో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యూట్యూబ్‌లో ఆ పాటను తొలగించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏన్డీఏ, తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్