కల్లూరు: 'స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి'

రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారాన్ని దక్కించుకుంటుందని పాణ్యం నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ నేత కాటసాని శివనరసింహరెడ్డి తెలిపారు. ఆదివారం కల్లూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలపై అక్రమ కేసులు వేయించడం వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. డిప్యూటీ మేయర్ రేణుక, కల్లూరు కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్