హైదరాబాద్ విహారయాత్ర నుంచి తిరిగి వస్తుండగా మైదుకూరుకు చెందిన కుటుంబం గురువారం కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై సోమయాజులపల్లె వద్ద ప్రమాదానికి గురైంది. స్కార్పియో వాహనం వేగంగా ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో షేక్ మున్ని, షేక్ కమాల్ బాషా ఉన్నారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని ఎస్సై సునీల్ కుమార్