కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్లో రెండో డ్రైవర్ నిద్ర

కర్నూలు బస్సు ప్రమాదంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు రెండో డ్రైవర్ శివనారాయణ బస్సు కార్గో క్యాబిన్‌లో నిద్రపోతున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చారని శివ తెలిపారు. మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని, బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నంలో 27 మంది ప్రాణాలు కాపాడగలిగామని ఆయన చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 19 మంది మరణించారు.

సంబంధిత పోస్ట్