కర్నూలు: నవచేతన యాప్‌తో చిన్నారుల ఆరోగ్య లోపాల గుర్తింపు

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ, నవచేతన యాప్ ద్వారా ఏఐ-ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ నిర్వహించి 0-6 సంవత్సరాల చిన్నారులలో ఆరోగ్య, అభివృద్ధి లోపాలను గుర్తించనున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు. జూన్ 5 నుంచి 10 వరకు మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి, అనంతరం జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ చేపడతామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్