నన్నూరు పాఠశాలలో ఉచిత నోట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఓర్వకల్లు మండలం నన్నూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విద్యార్థులకు ఉచిత నోట్స్ బుక్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో ఓంకార్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్