కల్లూరులో రూ. 2. 4 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కల్లూరు అర్బన్‌లోని 36వ వార్డులో రూ. 60 లక్షల నిధులతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమిపూజ నిర్వహించారు. అలాగే 37వ వార్డు శ్రీనివాస నగర్, భారత్ పెట్రోల్ బంకు లైన్‌లో రూ. 1.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్