పాణ్యం: పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే విలువైన ఆస్తి చదువు మాత్రమే

ఓర్వకల్ మండలంలోని శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించగా తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించగల గొప్ప ఆస్తి విద్యేనని చెప్పారు. ఫోటో బూత్, గులాబీ పూల స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్