పాణ్యంలో వైసీపీ యువ నాయకులు కాటసాని నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు యువతతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సజ్జల సుజిత్ రెడ్డి హాజరై, మాట్లాడారు. యువతకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. రాబోయే కాలంలో వైసీపీ లో యువతకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.