పాణ్యం: సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే చరిత

ఓర్వకల్లు మండలం నన్నూరులో శుక్రవారం"సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామన్నారు. పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్