పాణ్యం: జంబోరీలో విద్యార్థులకు జాతీయ స్థాయిలో గుర్తింపు

లక్నోలో జరిగిన 19వ జాతీయ జంబోరీలో ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం విద్యార్థులు కె. వి. వంశీధర్, ఎం. ధనుష్, డి. షేక్‌షావలి పరేడ్, మార్చ్‌పాస్ట్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. నవంబర్ 29న ముగింపు వేడుకకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై, 35,000 స్కౌట్స్, గైడ్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏ గ్రేడ్ మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్