రాష్ట్ర మహిళా శిశువు, వయోవృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని దివ్యాంగులు మాధవి నగర్ క్యాంప్‌లో గురువారం ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం, కృత్రిమ అవయవాల కోసం శాసనసభల్లో చర్చించాలన్న డిమాండ్లను ఎమ్మెల్యేకి వినిపించారు. పలువురు నేతలు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.