ప్యాపిలి: విద్యార్థినులకు సైబర్, మహిళా భద్రతపై ఎస్సై అవగాహన

ప్యాపిలి మండల కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, పోక్సో కేసులు, మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, హెల్మెట్ ధరించడం, మైనర్ డ్రైవింగ్, అత్యవసర నంబర్లు, రోడ్డు ప్రమాదాలపై కూడా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో చట్ట అవగాహన పెంచిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్