పెద్దకడబూరు: దాడికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ మాదిగపై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ పెద్దకడబూరు మండల అధ్యక్షుడు ఎంపీ యువరాజు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్