పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం ఈఆర్వో ఆదేశాల మేరకు కల్లూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం 50 మంది బీఎల్‌వోల కోసం మూడవ బ్యాచ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జూలై 8 నుంచి 11 వరకు 5 బ్యాచ్‌లుగా కొనసాగనున్న తెలిపారు. ఏఈఆర్వో, తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, సూపర్ వైజర్లు బీఎల్‌వోలకు పాల్గొన్నారు.