ఆశా వర్కర్స్ సమ్మె నోటీసు అందజేత

ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని కర్నూలు డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యదర్శి బి శివలక్ష్మి, అధ్యక్షురాలు పి రమీజా జిల్లా డిఎంహెచ్వో ఆఫీసర్ కు సమ్మె నోటీసును అందించారు. ఈ సందర్భంగా పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరిగే సమ్మె ప్రతి కార్మికునికి ముఖ్యమైనదని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్