తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే శభాష్ పురం గ్రామంలో సోమవారం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన మహిళలపై టిడిపి నాయకులు దాడులు చేశారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు జిట్టా నగేష్ యాదవ్, వైసిపి మండల కన్వీనర్ అట్లా గోపాల్ రెడ్డి లు పోలీసులను కోరారు. మొహర్రం వేడుకల్లో భాగంగా వైసిపి కార్యకర్త వేడుకకు వచ్చినప్పుడు ఈ దాడి జరిగిందన్నారు.